Type Here to Get Search Results !

Latest RRB Group D Notification 2026


RRB Group D Recruitment 2026 నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు భారతీయ రైల్వే శాఖ ఒక తీపి కబురు అందించింది. తాజా షార్ట్ నోటిఫికేషన్ ప్రకారం, సుమారు 22,000 కంటే ఎక్కువ ఖాళీలను భర్తీ చేయడానికి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) రంగం సిద్ధం చేసింది. ఈ నోటిఫికేషన్ (CEN 09/2025) ద్వారా దేశవ్యాప్తంగా వివిధ జోన్లలో ఉన్న లెవల్-1 పోస్టులను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి లేదా ఐటిఐ అర్హత ఉన్న అభ్యర్థులకు ఇది ఒక అద్భుతమైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశం.

Full Article : https://dreamjobstelugu.com/rrb-group-d-recruitment-2026-notification/






కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.